ఓ సిరి
ఓ సిరి
నీ మాటలు గలగలలు నన్ను అలరించెదను
నీ అలకల కోపాలు నన్ను పలకరించెను గ్రీష్మమై...
నీ అనురాగలతో నన్ను తడిపెను చిరు వర్షమై...
నీ చూపుల వెన్నెలలో నన్ను బంధించెను శరదృతమై...
నీ వలపు కౌగిళ్ళలో నన్ను కరిగించెను హేమంతమై...
నీ ఎడబాటు నన్ను శిక్షించెను శిశిరమై...

