ఓ ప్రియా
ఓ ప్రియా
ఓ ప్రియమైన బంగారం..
నా ప్రతి జన్మ నీ ప్రేమ కోసమే
నీ ప్రేమ కోసమే పుడతాను
నీ ప్రేమ కోసమే చనిపోతాను
నీవు లేని ఈ జన్మ నాకు వృధా అంటాను
నా ప్రతి జన్మలో నీతోనే ఉంటాను నీ తోడే కావాలని అంటాను
ఎన్ని జన్మలైనా నీ కోసమే ఎదురు చూస్తుంటాను నువ్వే కావాలని అంటాను
నా ప్రతి జన్మలో నీవై ప్రాణమై ఉంటాను బంగారం...

