ఓ నా సఖి.
ఓ నా సఖి.
నా చేతిలో వేణువు నువ్వే
ఆ వేణువులో పలికే రాగము నువ్వే
నా సిఖలో నెమలి పించము నువ్వే
ఆ నెమలిపించంలో ఉండే కన్ను నువ్వే
నా తలపాగలో నెలవంక నువ్వే
ఆ నెలవొంక నుంచి వెలువరించే వెన్నెలా నువ్వే
నా తలపులలో నువ్వే
నా వలపు నువ్వే
నా మనసులో మెదిలే మౌనరాగం నువ్వే
నా హృదయపు లలలో కలిగే అలజడి నువ్వే
ఓ నా సఖి....
.. సిరి ✍️❤️

