STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీకోసం..

నీకోసం..

1 min
352

ఎన్నో అందమైన క్షణాలకోసం 

ఇప్పటి వరకు ఎదురు చూశాను...


ఎన్నో అద్బుతమైన ఆనందాల కోసం

ఇప్పటి వరకు వేచి చూసాను


ఎన్నో మరపురాని జ్ఞాపకాలను

మనసులో బంధించాలని

ఇప్పటివరకు ప్రయత్నించాను


ఒక్క నీ ప్రేమ తప్ప నా మనసును

ఏదీ సంతోషపరచలేదు


 ఏ ఒక్క ఆనందాన్ని మనస్పూర్తిగా

 అనుభవించిందిలేదు


ఇక మీదట

ఎప్పటికి ఎదురు చూస్తూనే ఉంటాను...

నీ కోసం నీప్రేమ కోసం..

నువ్వు నా కనుల ముందు వాలే క్షణాలకోసం..


... సిరి 



Rate this content
Log in

Similar telugu poem from Romance