STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఈ మనసు

ఈ మనసు

1 min
256

ఈ మనసు...

కనులు మూసిన ప్రతీసారి

నీ జ్ఞాపకాలు రేపుతున్న కలవరాన్ని

 తట్టుకోలేని మనసు కనీరు కక్కుతుంది.

తడిసి ముద్దైన కనులకి నిదుర కరువై వడిలిపోతున్నవి

చూపు బారమై వెలుగు దూరమై చీకటి కమ్ముకుంది.

ఎదురు పడుతున్న ప్రపంచంలో నవ్వులు దూరమౌతున్నాయి.

రంగులు చెదిరిపోతున్నాయి. బందాలు తెగిపోతున్నాయి.

అలిసిపోయిన ఈ మనసుకి ఇక ఆటలాడే ఓపిక లేదు.

... సిరి 


Rate this content
Log in

Similar telugu poem from Romance