నీ వైపు
నీ వైపు
నువ్వెళ్ళావా...
మనసు మనసులో లేదు
తనువూ కుదురు లేదు...
పరాకూ..పరధ్యానం...
ఏమీ తోచదు...
నువ్వొచ్చావని తెలిసింది...
భారం మొత్తం పోయింది...
ప్రాణం హాయిగ తోచింది...
పాదం నీవైపే లాగింది...
నిను చూసేదాకా నిదురేరానంది...
అందుకే రెక్కలుకట్టుకువాలా నీముందు...
... సిరి ✍️

