ఓ నా ప్రాణ సఖి.
ఓ నా ప్రాణ సఖి.
నా హృదయమే నీకు పానుపుగా
చేశాను ఓ చెలీ..!!
నా గుండె అనే సయ్యపైన్ నీ మృదు
కోమల దేహంతో..!!
సుతి మెత్తగా స్పృశిస్తావో లేక నీ
పాదంతో కుమ్మి పోతావో..!!
నీ ఊహకే వదిలేస్తూ న్నా నన్ను
ఓ నా ప్రియతమా..!!
నన్ను నీ భాగస్వామిగా స్వీకరిస్తే
నా జీవితం నీకే ..!!
కానుకగా ఇస్తా నిన్నే నా ప్రాణంగా
జీవిస్తా ..!!
నన్ను విడుస్తే నీ జ్ఞాపకాలలో నీ
స్మృతులను..!!
తలస్తు నా జీవితాన్ని నీకే అంకితం చేస్తా
ఓ నా ప్రాణ సఖి..!
సిరి ✍️❤️

