STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

ఓ కలి

ఓ కలి

1 min
363

వేళకింత చేసిపెట్టే ఆలి

నిన్ను కంటికి రెప్పలా కనిపెట్టుకునే ఇంటి కావలి

ఎంత కట్నం తెచ్చిందా అనే చూస్తావేం ఓ కలి

మనసొకటుంటుందని ఎరగవా ఎందుకంత వెకిలి

మాటల తూటాలతో వేధించి చేస్తావే బలి...


Rate this content
Log in

Similar telugu poem from Inspirational