STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ జవరాల❤️నా ప్రియురాలా

ఓ జవరాల❤️నా ప్రియురాలా

1 min
291

ఓ జవరాల....నా ప్రియురాలా.....

అందం...అందానికే అందం నీ అందం నెలవంకలాంటి

 నీ నుదుటకు కుంకమ అందం

నీ సోగ కన్నులకు కాటుక అందంనీ సొట్ట బుగ్గలకు సిగ్గులు అందం

నీ అధరాలకు చిరునవ్వు అందం నీ ఓంపు సొంపులకు చీర కట్టు అందం

నీ అందం నాదే అయితే నాకెంతో ఆనందం ఇంటికి రంగల్లులు అందం

ఇంటి గడపకు పసుపు కుంకుమలు అందం ఇంటికి ఇల్లాలు అందం 

ఇల్లాలికి ఓరిమి అందం ఆ ఓరిమి నీలో ఉంటే నాకెంతో ఆనందం

నీలాల నింగిలోన తళుకులీను తారల అందం

జాబిలికి వెన్నల అందం తారలకు జాబిలి అందం !!!

వెన్నలలో తడిసే పుడమి తల్లికి ఆమని అందం ఆ వెన్నల 

నీవే అయితే నాకెంతో ఆనందం...

  

   ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance