STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓ జాబిలి

ఓ జాబిలి

1 min
295

నీలి నింగిన ఓ జాబిలి...... 


నా మనసు దోచిన ఓ ఒయ్యారి...


నీ చిరుదరహాసం నా మనసున చేసెను విన్యాసం.....


నీ చూపులోని తన్మయత్వం'' ఆ మనసులోని నిర్మలత్వం


నీ పలుకలోని కమ్మదనం నా లో కలిగించే ఎనలేని చైతన్యం......


Rate this content
Log in

Similar telugu poem from Romance