ఓ చెలి
ఓ చెలి
కుశలమా ఓ చెలి
కుశలమే నీ తలుపు
కుశలమే నీ కునులా బాసలు
కుశలమే నీ మంద హసం
కుశలమే నీవు మీటిన వీణ
కుశలమే నీ కమినియా రాగాం
కుశలమే మదిలో కోటి రాగాలు
కుశలమే ప్రణయ వీణ మధురిమలు
కుశలమే మది పూసిన కుసుము
కుశలమే నీ సుమ గంధం పరిమళము
కుశలమే ఆ నింగి మెగా మాలికా
కుశలమే నన్ను స్పర్శించినా చెలి
కుశలమే సుందర మోము పారిజాతము
కుశలమే నా మదిలో మీది ప్రేమ గీతకా
కుశలమే ఆ వెన్నెల చల్లని దిపికలు
కుశలమే నా ఉహల ప్రణయ భావాము
కుశలమా ఓ చెలి
కుశలమా విరహ సమిరం...

