STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ఓ అమ్మాయి

ఓ అమ్మాయి

1 min
2

.. ఓయ్ అమ్మాయి .. నీ కోసం రాస్తున్న ..?


 .. నువ్వు ఎక్కడ అయితే అగిపోయావో ?


 అక్కడికి నీ జీవితం ఆగిపోతుంది _? 


 .... నీ నమ్మకం నీ ప్రేమా నిన్ను మోసం చేసినట్టు _? 


 తాను నిన్నూ ఎందుకు ప్రేమిస్తాడు ...


 బావుస ... నీ ప్రేమ తానకి అర్దం కాలేదు ఏమో ._? 


 .... తానాకి అర్దం చేసుకునే ప్రేమ లేదు _ ? 


 ... నువ్వు బాధ పడితే నీ కన్నీళ్లు విలువ తానకి 


 అర్దం అవుతుంది అనుకుంటున్నావా .. (లేదా) ..


 తానే నిన్నూ మనసులో ప్రేమిస్తున్నాడ _


 నీ మనసుకు తెలుసా .... తానా ప్రేమ ...


.... ఒక్క క్షణం ఆలోచిచండి అమ్మాయి ...


 తానే నీ ప్రేమ అయితే నిన్ను ఎందుకు దూరం చేస్తున్నాడు _? 


 ...... దూరంగా ఎందుకు పెడుతున్నాడు ....?


 ఓయ్ అమ్మాయి ... నీ ప్రేమ తానకి అర్దం అయ్యల చెప్పు_?


 అప్పటికి అర్దం కాకపోతే _? తరవాత ____??



Rate this content
Log in

Similar telugu poem from Romance