Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Classics Inspirational

okato taarikhule : vachana kavithaa geyam : kaweeshwar

okato taarikhule : vachana kavithaa geyam : kaweeshwar

1 min
579


ఒకటో తారీఖులే : వచన కవితా గేయం 

గడిచే కాలాని కిది ఒకటో తారీఖులే

                 ఒకటో తారీఖు లే (2 )

కార్మికుని కష్టానికి వచ్చెను జీతమేలే

ముందున్నది ఖర్చులమాలల దండేలే

నాన్నకు వచ్చెను జీతంఅమ్మ కోరెను కొత్తచీరెలే

చిన్న కూతురు అడిగెను మంచి ఆట బొమ్మేలేలే  

కొనలేక , కట్టలేక, చెప్పలేక సతమతమాయెనులే 

                     || ఒకటో తారీఖులే ||

మధ్య తరగతి నాన్న కు కూడా జీతం వచ్చేలే 

కొడుకు చదువు ఖర్చు , కూతురు కాలేజీ ఫీజులే 

కొసరి కొసరి కట్టలేక కట్టలేక బెత్తెడు జీతమేలే 

అప్పుల కొండ , మందుల ఖర్చు ఎప్పుడు ఉండేదెలే 

ఎలాగడిచేనో , ఎంతత్వరగా కరిగెనో ఆ జీతం వారానికే 

                         || ఒకటో తారీఖు లే ||

పొదుపది ఎంత చేద్దామనుకున్నా కుదరకున్నదేలే 

ఆశల తీరని కోరిక చిట్టా నిలిచి ఉన్నది అలాగేలే 

ఎన్నడూ తీరేనో ఆ మధ్యతరగతి నాన్నల కార్యక్రమాలే 

బాహ్యమైన ఆర్ధిక సహాయము లేక చాలీచాలని కల్పనలే 

                        || ఒకటో తారిఖు లే || 

గడిచే కాలానికిది ఒకటో తారీఖులే ....... 

కవీశ్వర్ .



Rate this content
Log in

Similar telugu poem from Action