ఒక వింత అనుభవం
ఒక వింత అనుభవం
ప్రతి క్షణం నీ తలపుల్లో నేను వుండి పోవాలి .. "
అనుక్షణం నీ శ్వాసల్లో నేను నిలిచి పోవాలి .
"నీ కై ఎదురు చూసే ప్రతి నిమిషం నాలో ఏదో తెలియని
ఒక వింత అనుభవం...అవ్వాలి..!!! "
నువ్వే నా ముందు నిలిచి వుంటే ఈ ప్రపంచమే నాది కాదు అనిపించాలి...!!!
నువ్వే నా ప్రపంచం గా నీతోనే నా జీవితం అనే ఆశతో జీవించాలి..!!!!
.. నా పై నీ ప్రేమ ఇలా ఉండాలి..!!

