STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఒక క్షణం..

ఒక క్షణం..

1 min
209

ఓక్షణం మాయ

 ఓ క్షణం విచిత్రం


ఇప్పుడో నిజం

రేపు ఓ అబద్దం


గతం ఓ జ్ఞాపకం

మరుపు మరణమే


ఆశగా అడిగాను

ఓ మల్లె మనసుని

తోడుంటావా అని


కళ్ల ఎదుటే రాలుతుంటే

కన్నీళ్లను చల్లి కడవరకూ

దాచు కోవడం ఎలా..


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance