STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఒక చెవితో విని..

ఒక చెవితో విని..

1 min
328


అసందర్భ ప్రేలాపనలు

విసుగు తెప్పించే మాటలు

నీ జీవితంలో ఏ గొప్పతనమూ లేదు అనే విమర్శలు


ప్రతి దానికీ వాదిస్తూ

ఉన్న సమయం వృథా చేస్తావా

లేక

ఒక చెవితో విని మరో చెవితో వదిలేసి

విజయం వైపు దూసుకెళ్తావా..



Rate this content
Log in