న్యస్తాక్షరి కాంచనము
న్యస్తాక్షరి కాంచనము


న్యస్టాక్షరి..........
కాంచనము
కాంతకిష్టమౌను కనకంబనన్ సదా
చక్కగాధరించుసౌఖ్యమనుచు
నగలు బరువుపెరుగ సొగసుకైభరియించు
ముద్దులందజేయుమోజు దీర్ప!
న్యస్టాక్షరి..........
కాంచనము
కాంతకిష్టమౌను కనకంబనన్ సదా
చక్కగాధరించుసౌఖ్యమనుచు
నగలు బరువుపెరుగ సొగసుకైభరియించు
ముద్దులందజేయుమోజు దీర్ప!