నవమన్మధుడు
నవమన్మధుడు


నాగార్జున సుప్రసిద్ధ సినీ నటుడు,
అక్కినేని అన్నపూర్ణ దంపతులకు రెండవ కుమారుడు,
సినీ రంగంలో అడుగు పెట్టి,
తన హీరోనా అన్నారు కొందరు,
కానీ వారి చేతనే నేడు కింగ్ నాగార్జున అనిపించుకున్నాడు,
నవమన్మధుడు అతడు,
అన్నమయ్య సినిమా కన్నీరు చెప్పించాడు,
మనం అనే సినిమాతో,
మళ్లీ అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు చెప్పించాడు ,
నాగార్జునకు జాతీయ చిత్ర పురస్కారం లభించింది.