నువ్వు నాతో
నువ్వు నాతో
నిన్నలా చూస్తూనే వుండాలి
కాలమిలా ఆగిపోవాలి
నువ్విలా ప్రేమ కురిపిస్తూనే వుండాలి
నేనిలా ఈడనే కరిగిపోవాలి
నీఎదురుగా బ్రతుకుసాగాలి
నాకళ్ళలో నీ రూపు నిండాలి
నువ్వు నాలో ఒదిగిపోవాలి
నేను నీలో కలిసిపోవాలి
ఈ జన్మలోనే ఇవన్నీ జరిగిపోవాలి
మరుజన్మ ఉందోలేదో మరి తెలుసుకోవాలి...

