నువ్వేగా నాకు ఉంది
నువ్వేగా నాకు ఉంది
నాకున్నది నువ్వేగా.........
నా కనులలో కాంతిగా.........
నాకున్నది నువ్వేగా.........
నా భావాలకు రూపంగా !!
నాకున్నది నువ్వేగా.........
నా మనసులో మనసుగా.........
నాకున్నది నువ్వేగా.........
నా స్వప్నాలకు సాక్ష్యంగా !!
నాకున్నది నువ్వేగా........
నా స్నేహంలో హితంగా.........
నాకున్నది నువ్వేగా.........
నా హృదయంలో కోవెలగా !!
నాకున్నది నువ్వేగా........
నా ప్రేమకు ప్రాణంగా........
నాకున్నది నువ్వేగా........
నువ్వు నేను ఒకటేగా !!

