STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నువ్వే నువ్వే ♥️

నువ్వే నువ్వే ♥️

1 min
286

నా ఊహలకు అందని

ఊహా స్వప్నం నువ్వే....!!


నా మాటలకు అందని

మధుర కావ్యం నువ్వే...!!


నా పాటలకు అందని

ప్రణయ రాగం నువ్వే....!!


నా మురళీ నాదానికి

అందని మోహన రాగం నువ్వే...!!


నా మది లయలో ఒదిగిన

నా మృదు బావం నువ్వే....!!


Rate this content
Log in

Similar telugu poem from Romance