నువ్వే నా లోకమని
నువ్వే నా లోకమని
నువ్వు నవ్వుతుంటే
పువ్వులు విరిసినట్టు
నువ్వు మాట్టాడుతుంటే
వెన్నెల కురిసినట్టు
నువ్వు పట్టుకుంటే
గంధం పూసినట్టు
నువ్వు హత్తుకుంటే
వర్షంలో తడుస్తున్నట్టు
నువ్వేం అన్నా వినాలని
నువ్వేం చేసినా చూడాలని
నువ్వే నా లోకమని నీకెలా చెప్పేది ప్రియా...

