STORYMIRROR

Praveena Monangi

Inspirational

3  

Praveena Monangi

Inspirational

నూతన దంపతులు

నూతన దంపతులు

1 min
218

నిష్కల్మష నవ దంపతులకు లేత మనసుల

             పూల పల్లకి స్వాగతం

నవ వధువు ప్రతి తడబడికను ముళ్లుగా కాక 

           పూరేకులా తలచేవాడే వరుడు

సంసార ఒడిదుడుకులు కొంత కాలానికే 

                   కావాలి పరిమితము

సంసార వాహన ఏ చక్రము అదుపు తప్పినా

             అది సంసారానికే ప్రమాదము

మనువైన పిదప యద లో నిలిపిన దేవుని 

          రూపాన్ని మార్చుకున్నది వదువు

వదువు తప్ప వదువు తోటి ప్రతీ స్త్రీ 

               వరునికి ఆడపడుచే 

పతిసతుల మధ్య ప్రణయ కలహాలు సహజము

వాటిని వీలయినంత త్వరగా తొలగిస్తే వాటిల్లదు సంసారానికి కీడు

పతి సతుల నిష్కల్మష మనసులు 

మల్లె పూవికి కూడా ఉండాలి ఈర్షగా 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational