Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Srinivas Cv

Abstract

4.5  

Srinivas Cv

Abstract

నన్ను మార్చావా

నన్ను మార్చావా

1 min
335


ఓ ప్రియ సీతాకాల సాయంకాలమా


వేడి కంకులు

వెచ్చటి దుప్పట్లు

సిగరట్టు లేని ఊపిరి పొగలు

బాల్యంలొ మన పరిచయం


బైకు పరుగులు

స్నేహితులతొ కబురులు

చెలి కౌగిల్లిలు 

కొరుకుంటు కరిగిపొయినా కౌమరం


మరి ఇప్పుడు 


చిరిగిన దుప్పట్లు

చాలి చాలని గొడలు

ఈ రాత్రి తెల్లరానే

అని చూసే అవ్వ ముసలి కన్నులు


నువ్వు మారావా నన్ను మార్చావా



Rate this content
Log in

Similar telugu poem from Abstract