STORYMIRROR

RAMESH B L N

Romance

4  

RAMESH B L N

Romance

నిన్ను నాకంటే...

నిన్ను నాకంటే...

1 min
385

మంచు మేఘంలా నాపై ప్రేమను కురిపించే 

నీ నుదుటిపై సిందూరమై నిలిచిపోవడానికి 

నాకు ఉన్న ఒకే ఒక అర్హత 

నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించడమే!!


Rate this content
Log in

Similar telugu poem from Romance