నిన్ను చూసిన క్షణం
నిన్ను చూసిన క్షణం
నిన్ను చూసిన క్షణం
ఎన్నో ఊసులు చెప్పాలనుకుంటా
ఆదేమిటో నీ కనులను చూసిన నిమిషం
నన్ను నేను ఈ లోకాన్ని మరచిపోతున్నా
మనసు తొందర పెడుతోంది మాట తడబడుతుంది
ఒక్క మాట కూడా గుర్తుకు రాదెందుకో
మౌనం ముందుకు వచ్చేసి నేనున్నానంటూ
అడ్డం పడుతుంది మాటి మాటికీ...
... సిరి ✍️❤️

