STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నిన్ను చూసిన ఆనందం

నిన్ను చూసిన ఆనందం

1 min
1


"నిన్ను" చూసిన ఆనందంలో ""మధురభావన""..!!


"నిన్ను" చూడాలనే ప్రయాణంలోని ""హృదయ వేదన""..!!


"నిన్ను" పిలవాలనే ప్రయత్నంలోని 

""స్వరాల స్పందన""..!!


"నిన్ను" కలవాలనే మార్గంలోని 

""ప్రకృతి రూపకల్పన""..!!


అద్బుతాన్ని తలపించే పాలపుంత లాంటి "నీ" ""సౌందర్యం""..!!


వసంత రాగాలనే మైమరిపించే "నీ" తియ్యని మాటలలోని ""మాదుర్యం''"..!!


శిలలకు సైతం ప్రాణం పోసే అమృతం లాంటి "నీ"  " వ్యక్తిత్వం""..!!


బహుశా ఇలలోని అందాలన్ని "నీ" అందానికే దాసోహమేమెా..!!


కలలో ఇలలో జరిగిన మాయెా..!!??


ఇలలో కలలా కన్న ఇంద్రజాలమెా..!!??


ఏది ఏమైనా కాని..


 "నువ్వు"  " నీ " మాటలు "నీ" నవ్వులు

"నీ" నడకలు.

ఎప్పటికి నా గుండెల్లో చెరగని ముద్రవేశాయి...!!


మరి "నా" పై "నీ" ప్రేమ ఏ ముద్ర వేస్తుందో........!!????????


        


Rate this content
Log in

Similar telugu poem from Romance