STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Action

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Action

నిన్ను చూసాకె...

నిన్ను చూసాకె...

1 min
379


 

నిన్ను చూసాకె...


కనులకు కలలు పరిచయం అయ్యాయి,

మనసుకు మాటలు వచ్చాయి,


నీ పరిచయం ఒంటరితనం దూరం చేస్తే,

నీ దూరం కన్నీళ్లను పరిచయం చేసింది.


నీ ఆలోచనల నుండి బయటకు వచ్చి ఎప్పటికో నిద్రపోయినా గాఢ నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్న.


నువు పిలిచినట్టు, ఎదో చెప్పినట్టు, నాకు దూరం వెళ్తున్నట్టు ఏవేవో కలవరింతలు అర్ధరాత్రులు లేచి చూస్తున్న. ఏమో నీవు లేక పిచ్చిదాన్ని అయిపోతానేమో.


ఆరని నా గుండెమంటల్లో...

 నా ప్రేమకు చితిని నేనే పేర్చుకుంటున్నాను.


నిన్ను అర్థం చెసుకోలేక కాదు

నాకు నేనే అర్థం కాక వెళ్లిపోతున్నా నీకు దూరంగా..




శ్రీ...

హృదయ స్పందన 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance