STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నిన్నే తెలుస్తూ చెలి

నిన్నే తెలుస్తూ చెలి

1 min
221

నా కదలో రాజ కుమారి

నువ్వే అని నా మనసు....!!


గుస గుస లాడుతూ ఉంది

నా హృదయంతో చెప్పుకుంటూ...!!


నా కలల స్వప్నాలలో 

రాకుమారిగా నా కళ్లముందుకు..!!


వచ్చి నా మనసు లో ఏవోవే

 ఊహలు రేపి నేను నీకై.....!!


రాసుకుంటూ ఉన్నా ఎన్నో 

కావ్యాలు గడియ గడియకు .....!!


నిన్నే తలస్తూ చెలి..!!



Rate this content
Log in

Similar telugu poem from Romance