నిన్నే కోరే నా మనసు
నిన్నే కోరే నా మనసు
నిన్నే కోరుతుంది నా మనసు
నువ్వే కావాలి అని....
కానీ నా మనసు పడే వేదన నీ
మనసుకి కనిపించడం లేదు...
నువ్వు మాత్రం నా నిడని కూడా
అసూయ పడుతున్నావు...
మనసుని మనసుతో చూసి అర్దం
చేసుకో అసూయ అనే చీకటి ...
తెరలను తొలగించి అప్పుడు నా
మనసు నీకై ఎంత తల్లడిల్లుతుంది
అనేది నీకు అర్దం అవుతుంది ఇలాంటి
నరకం పగవాడికి కూడా ఉండకూడదు
నీ మనసుకి వదిలేస్తున్నాను

