STORYMIRROR

T. s.

Abstract Tragedy Fantasy

4  

T. s.

Abstract Tragedy Fantasy

నింగికెగసి నేలను తాకిన గీతం

నింగికెగసి నేలను తాకిన గీతం

1 min
360


నే రాసిన గీతం

నింగికెగసి నేలను తాకిన గీతం.

నే రాసిన గీతం

నా మదిలో విరిసిన సంగీతం

నే రాసిన గీతం

నా హృదయవీణ గానం

నే రాసిన గీతం

నా ప్రణయ పరిమళ కావ్యం

నే రాసిన గీతం

నాలో ఉప్పొంగే తరంగాల రాగం

నే రాసిన గీతం

నా శరాఘాతాల గేయం

నే రాసిన గీతం

నాలో ప్రణమిల్లిన కీర్తనం

నే రాసిన గీతం

నా జీవన జ్వలిత నాధం

నే రాసిన గీతం

నా మనసు విస్ఫోటనాల శ్లోకం

నే రాసిన గీతం

నింగికెగసి నేలను తాకిన గీతం.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract