STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు....

నీవు....

1 min
231

నీ ఊహలు

నేను ఒంటరిననే ఆలోచనే రానీవు

నీ తపనలవెల్లువలు

నా వెన్నంటే నువ్వున్న తలపే పోనీవు

కొండలూకోనలూ

వాగులూ వంకలూ

జలపాతాల హోరులూ

చిరుగాలి సంగీతాలూ

పువ్వులూ పరిమళాలూ

సూర్యోదయాలూ

చంద్రోదయాలూ

మరింత అందంగా చూపుతున్నావుగా

నా జతగావుంటూ నీవు...


Rate this content
Log in

Similar telugu poem from Romance