నీవే ప్రియురాలివి
నీవే ప్రియురాలివి
అల నీవైతే కడలి నెనౌతా..!!
కల నీవైతే నిదుర నెనౌతా..!!
తలపు నీవైతే అందులోనే జీవిస్తా..!!
పిలుపు నీవైతే నీకోసం నడిచొస్తా..!!
ప్రేమ నీవైతే ప్రాణం నెనౌతా..!!
శ్వాస నీవైతే ఆశ నెనౌతా..!!
ఊహ నీవైతే ఊపిరి నెనౌతా..!!
నీవే ప్రియురాలివైతే నేనే ప్రియుడినవుతా......!!!!!!!

