STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీలోనే...

నీలోనే...

1 min
219

నిజానికి...... 

నేనున్నది నీలోనే

నా మనసున్నది నీలోనే

నేనంటూ మిగిలింది నీలోనే

కానిదంటూ ఏముంది నాలో

ఎన్ని తపముల ఫలితమో

ఈ జన్మలో వరమై తోడుగ నిలిచావు

ఎన్ని జన్మల ఋణమో

జన్మజన్మల బంధమై నాలోనే నిండిపోయావు

ఒకే ప్రాణమై ఒకే ఊపిరై 

నాలో ఏకమయ్యావు. .


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance