నీలో నువ్వే
నీలో నువ్వే
నీ సంతోషాన్ని ఎవరితో పంచుకోకు
అందులో కూడా ద్వంద అర్దాలు వెతికే లోకమిది
ఒక సారి నీ కష్టాన్ని ఇచ్చి చూడు పైఫైన జాలి మాటలతో లోలోపల ఆనందాన్ని అనుభవించేస్తారు
ఇచ్చేయ్యి వక రోజును వారి ఆనందానికి
నీ లోతులను వెతకడం లో వారు వక రోజును కోల్పోతారు ఇక జీవితాన్ని ఎలా గెలవాలో నీకే తెలిసి పోతుంది

