STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీకు దాసోహం

నీకు దాసోహం

1 min
331

సిగ్గు మొగ్గతొడగటం

ఏమో గానీ.....!


పిల్ల సిగ్గు చూసి...!


పూలు తెల్లబోయి చూస్తున్నాయి..!?


నీ సిగలో చేరాలని తెగ ముచ్చట పడుతున్నాయ్...!


కన్నె మనసు శ్వేత వర్ణముల...!


గుబాలింపుతో... గుండెల సవ్వడి చేస్తున్నాయి..!


మన్మధభానాన్ని ...ఓర...చూపుతో


ఆహ్వానిస్తున్నాయి..!


ఓ చెలియా... నీ చక్కని చెక్కిలిలో...!


చిక్కిన చేప పిల్లలా...నా మనసు నీలో


దాసోహం అయ్యే..!


Rate this content
Log in

Similar telugu poem from Romance