నీకై నేను..
నీకై నేను..
నీతో మాటలెపుడు కలిసాయో..........
తెలియదు కానీ....
మనసు మాత్రం బంధాలు............
వేసేసుకుంది....
నాలోని నేను నాలోని నిన్ను..........
ప్రతిక్షణం........!!
ప్రతి నిమిషం.......!!
ప్రేమిస్తూనే ఉంటాను.....
నీకై నేను సృష్టించుకున్న.............
నా చిన్ని ప్రపంచంలో.....
దగ్గరగా ఉంటే ఆనందం..........!!
దూరంగా ఉంటే ఆలోచన.........!!
ఏ జన్మ ఋణానుబంధం.........!!
ఈ పరిచయం కథల కలల.........!!
కడవరకు వెంట ఉంటుందో.........!!
లేక కనుమరుగై............!!
ఒక జ్ఞాపకంలా మిగిలి పోతుందేమో..........
... సిరి ✍️❤️

