నీ వేలే
నీ వేలే
నీవేలే చేపల వంటి కళ్ళు మాత్రమే
నీవనుకున్న, సముద్రమే నీవేలే...!
వెన్నెల వంటి నవ్వు మాత్రమే
నీదనుకున్న, ఆకాశమే నీవేలే ...!
వర్షపు చినుకు చిలిపితనం మాత్రమే
నీదనుకున్న,హరివిల్లు నీవేలే ....!
మెరిసే పువ్వులాంటి అందం మాత్రమే
నీదనుకున్న,భువి నీవేలే...!

