STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ఊసులతో

నీ ఊసులతో

1 min
222

గుండెలయ నెమ్మదిగా

సడి చేస్తోంది 


కన్నీళ్లు కూడా బదులివ్వలేదు

నీ ఊసులతో...


కఠినం కాదు

 మృధుత్వానివని 


మనసు నిరాశ చెందుతుంది కానీ

క్షోభ పడటం లేదు


ఒక్క కార్తెకు మాత్రమే

అన్నీ సుగుణాలు ఉన్నట్టు

నాకు మాత్రమే తెలిసిన

చల్ల గాలివి...


Rate this content
Log in

Similar telugu poem from Romance