STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ఊసే

నీ ఊసే

1 min
243

చినుకు చినుకులో నీ స్పర్శే.

తడవ తడవకూ నీ తలపే

గడియ గడియకూ నీ పిలుపే

నా గుండె గుడిలో నీ రూపే.

నీ నీడగా మారెను నా ప్రాణమే

నా గాజుల గలగల నీ కోసమే

నా నవ్వుల పువ్వులన్నీ నీ వల్లనే.

తడవ తడవకూ నీ తపనే.

విసుగు రాదు మరి నీ తలపే

అడుగడుగునా నీ రూపే.

వీడిపోదు నిన్ను నా వలపే.

శ్వాస శ్వాసలో నీ పిలుపే

ఆగిపోవు వరకు నీ ఊసే.



Rate this content
Log in

Similar telugu poem from Romance