నీ స్నేహం 🤝🤝
నీ స్నేహం 🤝🤝
చిరునవ్వుతో మొదలైన నీ స్నేహం
చివరి రెప్ప వాల్చే వరకు నాతోడుఉండాలి.
కనుచూపులో మొదలైన నీ స్నేహం
కోటి యుగాలైనా కనుమరుగైపోకూడదని.
తీపి మాటలతో మొదలైన నీ స్నేహం
తేనె కంటే మధురంగా ఎల్లప్పుడూ ఉండాలని
ఎంతో ఎంతెంతో గొప్పదైన నీ స్నేహం
ఇలాగే నాతో నిలిచి పోవాలి అని కోరుకుంటున్నాను..