ప్రియతమా
ప్రియతమా
1 min
0
నే కోరుకునేదొక్కటే
నీతో గడిపే క్షణం
నా కెంతో విలువైన బహుమానం
నీ సమక్షమే నాకు అపురూపం
నీ అనురాగం, నీ ప్రేమ తప్ప
అంతకు మించి నీ దగ్గర ఏమీ ఆశించను
నీ మూగ మనసు నను పరవశింపచేస్తుంది
నీ ప్రేమ ఝరిలో నను ప్రవహింప చేస్తుంది
చిరుజల్లులా నీ ప్రణయ వర్షం
నను తడిపేస్తుంది
నీ ప్రేమని ఇలా ఇలా పొందాలని నా అభిలాష
నువ్వేమంటావు ప్రియా!!