నా చెలి హృదయ వేదన
నా చెలి హృదయ వేదన
1 min
1
నీ మనసంతా నేనే అని తెలిసినా
ఏమి చేయలేని ఈ మూగ మనసు
ఇష్టమైన మనసుకు ఏది ఇవ్వలేని
నీ చెలి హృదయ వేదన
ఏమని తెలుపను ఎలా తెలుపను
నీతో కాకా మరెవరికి నివేదించను
నీపైన నాకెంతో అనురాగముందని
నిను వీడి నేనుండలేనని
ఎలా ఎలా తేలిపేది
ఏనాటి బంధమో ఏమో
ఇది ఈ జన్మ బంధం కానే కాదు
ఎన్నెన్నో జన్మల ఋణానుబంధం
మనని కలిపిన తీయని మమతాను బంధం
సాగిపోని ఇలా ఇలా కలకాలం!!