నీ స్నేహం మాత్రం నాకొక కానుక
నీ స్నేహం మాత్రం నాకొక కానుక
చిరునవ్వులో నిన్ను చూస్తే చందమామకు ఉలుకు ..
నడుస్తున్న నిన్ను చూస్తే హంసకు అలక ..
తీయనైన నీ పిలుపులకు కోకిలకి కినుక ..
అభిమానంతో ఆదరించటం నీకు దేవుడిచ్చిన వరమా?
ఇన్ని మంచి గుణాలున్న నీ స్నేహం మాత్రం నాకొక కానుక!

