STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ రాధ

నీ రాధ

1 min
247

సొగసు చూడతరమా అంటావు

మనసు పరచమంటావు

వలపు దాచకంటావు

తనువు తపనలోపలేనంటావు

మగసిరి చూపుతుంటావు 

మీసం మెలేస్తుంటావు

మనువంటే ఆగమంటావు 

నాతో ఆటలాడుతుంటావు

మాటకారివే నీవు

తుంటరోడివే 

ఈ పూటకి వెళ్లి రారాదా 

వేచివుంటుందీ కాదా ఎప్పటికీ ఈ నీ రాధా...


Rate this content
Log in

Similar telugu poem from Romance