STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ప్రేమ

నీ ప్రేమ

1 min
399

నీ అందం గులాబీ వనం..

నీ సిగ్గు సంపగి సోయగం ..

నీ నవ్వు మల్లెల సుగంధం ..

నీ మనస్సు మధుపానియం..

 నీ కౌగిలి వెచ్చని పరవశం..

 నీ ప్రేమ తియ్యని తన్మయత్వం..

 అందాల పూలవనం లో , 

అందమైన నీ రూపు చూసీ  

మైమరచి పోయోను నా మది 

 ఆ అధరాల మాయలో మునిగి పోయాక 

మాటలేల వచ్చును చూస్తూ వుండిపోయాను ..

 ఆ సోయగపు అందాన్ని చూస్తూ...

 స్పర్శించగలనో లేదో... అని.. 

 కనుల విందుగా మార్చుకున్నాను .. 

 మై మరపించే అందాన్ని ..

 మౌనమై నిలుచున్నా .... 

నీ ప్రేమను పొందలేక ...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance