STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ప్రేమ

నీ ప్రేమ

1 min
269

కునుకు దరి చేరనంది మదిలో


 నీ జ్ఞాపకాలు మెదులుతుంటే.


హృదయం అదిరి పడుతుంది


 ఊహల్లో నీ రూపు సాక్షాత్కరిస్తుంటే..


మౌనం వీడనంటుంది


మాటల్లో నీ చిలిపి తగవులు గుర్తొస్తుంటే.


పయనం సాగనంటుంది


చూపుల్లో నీ సైగలు పలకరిస్తుంటే..


| సమయం ఆగనంటుంది


జీవిత పుస్తకంలో నీ ప్రేమ లిఖిస్తుంటే..


..., సిరి ✍️❤️ 


Rate this content
Log in

Similar telugu poem from Romance