STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance

నీ ప్రేమ సందేశం కోసం !

నీ ప్రేమ సందేశం కోసం !

1 min
395


నీ తొలి చూపుల వర్షంలో నే తడిసిన రోజే నా మనసు నీదయింది...

నీ మాటల సంద్రంలో నే మునిగిన రోజే నా ప్రాణం నీవయ్యావు..

నీతో గడిపిన క్షణాలు కనుమరుగైనా...

నీతో చేసిన ప్రమాణాలు పదిలమే...

నా ఊహల రాజ్యంలో రాజువి నీవు...

నీ ఊపిరి ఊయలలో శిశువుని నేను...

అయినా తప్పలేదు మనకి ఎడబాటు..

నీకై నిరీక్షించే ఆమని నేను...

నాకై తపించే తుమ్మెద నీవు..

గడిచిన కాలాన్ని తలుచుకుంటూ..

అందమైన భవిష్యత్తు ఊహించుకుంటూ..

నీ ప్రేమ సందేశం కోసం...

నే నిరీక్షిస్తున్నా....

శ్రీ.....

హృదయ స్పందన.



Rate this content
Log in

Similar telugu poem from Romance