STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ కోసం

నీ కోసం

1 min
4


నీ కోసం నా ఎదురు చూపులు నా ఎదను తడపగా..!!


 పెదవి గడప దాటని మాట మౌనంగా నీకోసం చూస్తుంది..!!


నీవు కనపడని ఈ కొద్ది సమయంలో..!!


క్షణమే యుగమయ్యేలా..!!


బ్రతుకే బరువయ్యేలా..!!


మారిపోయింది అలా..!!


విస్తరిస్తున్నాయి నా మది నిండా 

మధురమైన నీ తలపుల చెట్లు..!!


వలపుల పూలతో వికసిస్తూ..!!


వికశించిన పూల పరిమళాలు 

నీ ఎద కి చేరేదెలా ...!!???


      


Rate this content
Log in

Similar telugu poem from Romance