STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ కలువు కవనియ రూపం

నీ కలువు కవనియ రూపం

1 min
373

జాబిలి కురిపించే వెన్నెలలో

రేకులు విప్పుకొని విరిసే కమాలంలా....!!

మెరిసిపోతున్నావు ఓ అందాల కలువ

భామా .....!!

నీ నీలాల కళ్ళు ఆ విరిసే కమలపు రేకులై

విచ్చుకొని కొనాంగి చూపూలతో...!!

నా మనసే దొచేసావే ఓ దోర నవ్వుల నలినాక్షి

నువ్వే ఈ నిశిరేయిలో....!!

నా కలలోకి వచ్చిన నా కలల రాకుమారివై నన్ను

మైమరిపిస్తూ ఉన్నావు....!!


మనసులో తియ్యని అలజడి

గుండెలో మధురమైన గుబులు

నా కళ్ళలో ఏదో తెలియని కలవరం

నా దేహంలో ఏదో తెలియని మత్తు

కలిగిస్తుంది ....నీ కలువ కవనియ రూపం...!!


Rate this content
Log in

Similar telugu poem from Romance